Saturday, August 27, 2016

ప్రహేళిక -51

        
ప్రహేళిక

                          నామగోపన పద్యం

తే.గీ.
"కంజదళనేత్ర! మాధవ! కంసభేది!
శంఖచక్రగదాధర! సాధులోక
రక్షకా! చేతు నీదు ప్రార్థనము లయ్య!"
యనిన గుప్తనామం బేదొ యరయుఁ డిపుడు. 



సమాధానం ...గురువుగారి పేరు...కంది శంకరయ్య..