Saturday, August 27, 2016

ప్రహేళిక -51

        
ప్రహేళిక

                          నామగోపన పద్యం

తే.గీ.
"కంజదళనేత్ర! మాధవ! కంసభేది!
శంఖచక్రగదాధర! సాధులోక
రక్షకా! చేతు నీదు ప్రార్థనము లయ్య!"
యనిన గుప్తనామం బేదొ యరయుఁ డిపుడు. 



సమాధానం ...గురువుగారి పేరు...కంది శంకరయ్య..

Monday, December 7, 2015

e books...






                                                                శ్రీ కందిశంకరయ్య గురువుగారి ఆధ్వర్యంలో నడిచే "శంకరాభరణం"



బ్లాగులో ఇచ్చిన సమస్యాపూరణలకు నేను వ్లాసిన పద్యములు ఒక పుస్తకరూపంలో శతకంలా కూర్చి ఈ నా బ్లాగులో పోస్టు చేస్తున్నాను..అవే కాక   శ్రీ బ్నిం గారు, జ్యోతి వలభోజుగారు 30 మంది కవులచే వ్రాయించి విడుదలచేసిన జడశతకం లోనేను వ్రాసిన 5 పద్యములు..జ్యోతి వలబోజుగారు క్క రోజులో మా ఎ్ందరి చేతా వ్రాయించిన ఆవకాయ పద్యముల (e book) , అలాగే శ్రీ రావి రంగారావుగారి బొట్టు గ్రూపులో నేను వ్రాసిన 5 పద్యములు ఈ పద్యవాహిని లో అన్నీ ఒకచోట చేర్చి పెట్టడం జరిగింది....